Rajahmundry: రాజమండ్రి ఖైదీల్లో వణుకు

Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కల్లోలం. 983 మంది ఖైదీలకు వైద్య పరిక్షలు.

S. Srikanth
Published on: 7 Aug 2020 3:41 PM IST
Rajahmundry: రాజమండ్రి ఖైదీల్లో వణుకు
X

Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కల్లోలం. 983 మంది ఖైదీలకు వైద్య పరిక్షలు. 252 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ. జైలులో మొత్తం 1, 670 ఖైదీలు 200 మంది సిబ్బంది. మరింత మంది రిపోర్ట్స్ రావాల్సి ఉంది. నిన్న ఓ ఖైదీ మృతితో ఆందోళనలో ఖైదీలు, జైలు సిబ్బంది.



S. Srikanth

S. Srikanth

Next Story