Theatre Staff: అర్ధాకలితో అల్లాడుతున్న ధియేటర్ సిబ్బంది

Theatre Staff: కరోనా వైరస్ కారణంగా షూటింగ్ ఆగిపోయాయి సినిమా హల్లు ముతపడ్డాయి.

S. Srikanth
Published on: 14 Aug 2020 5:15 PM IST
Theatre Staff: అర్ధాకలితో అల్లాడుతున్న ధియేటర్ సిబ్బంది
X

Theatre Staff: కరోనా వైరస్ కారణంగా షూటింగ్ ఆగిపోయాయి సినిమా హల్లు ముతపడ్డాయి. ధియేటర్లు అన్ని వెలవెల బోతున్నయి. ధియేటర్ లపై ఆధారపడిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలమంది కార్మికుల కుటుంబాలు అర్ధాకలితో కొట్టుమిట్టాడుతున్నాయి. నలుగు నెలల నుంచి తెరపై బొమ్మ పడే ఘడియ కోసం కార్మికులు వెయ్యి కాళ్ళ తో నిరీక్షిస్తున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story