Corona updates in AP: కరోనా కట్టడికి ఏపీ మరో నిర్ణయం..

Corona updates in AP: ఇప్పటికేఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కట్టడికోసం ఎన్నో చర్యలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది

K V D Varma
Published on: 17 July 2020 8:29 PM IST
Corona updates in AP: కరోనా కట్టడికి ఏపీ మరో నిర్ణయం..
X

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి దిశలో మరో కొత్త నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కరోనా టెస్టుల విషయంలో దేశంలోనే ముందంజలో ఉన్న ఏపీ కీలకమైన చర్యలు తీసుకుంటూ.. కరోనావైరస్ పై పోరాటం చేస్తోంది.


K V D Varma

K V D Varma

Next Story