Corona Terror: బంధువులు ముందుకు రాకపోవటంతో ఎడ్లబండిపై మృతదేహాల తరలింపు

Corona Terror: కరోనా భయం తో అమానవీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కరోనా తో మృతి చెందిన వారి బంధువులు ఎవరూ శవ సంస్కారాలకు ముందుకు రాకపోవడంతో ఎడ్ల బల్లమీద మృతదేహాలను తరలించారు.

K V D Varma
Published on: 13 July 2020 7:41 PM IST
Corona Terror: బంధువులు ముందుకు రాకపోవటంతో ఎడ్లబండిపై మృతదేహాల తరలింపు
X

నల్గొండ జిల్లలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. కరోనా తో మృతి చెందిన వారి బంధువులు ఎవరూ శవ సంస్కారాలకు ముందుకు రాకపోవడంతో ఎడ్ల బల్లమీద మృతదేహాలను తరలించారు.

K V D Varma

K V D Varma

Next Story