Corona evictions in villages: గ్రామాల్లో కరోనా వెలివేతలు

Corona evictions in villages: గ్రామాల్లో కొత్తరకం వెలి మొదలైంది. కరోనా తో ఇబ్బంది పడ్డవారి కుటుంబాలను ఎవరూ దగ్గరకు రానీయడం లేదు

K V D Varma
Published on: 11 July 2020 9:24 AM IST
Corona evictions in villages: గ్రామాల్లో కరోనా వెలివేతలు
X

కరోన ప్రభావంతో సామాజికంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో ఇది ఒకటే కాదు సమాజం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. కరోనా సోకిన వారిని గ్రామాల్లో వెలివేస్తున్నారు.


K V D Varma

K V D Varma

Next Story