Corona Effect on Devotees in Birla Mandir: భక్తులు లేక బిర్లా మందిర్ వెలవెల

Corona Effect on Devotees in Birla Mandir: వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ వాసులు నెక్లెస్ రోడ్ రావటానికి ఇష్టపడుతుంటారు.

S. Srikanth
Published on: 26 July 2020 5:51 PM IST
Corona Effect on Devotees in Birla Mandir: భక్తులు లేక బిర్లా మందిర్ వెలవెల
X

Corona Effect on Devotees in Birla Mandir: వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ వాసులు నెక్లెస్ రోడ్ రావటానికి ఇష్టపడుతుంటారు. సెలవు రోజుల్లో బిర్లా మందిర్ లోని శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు భారీగా వస్తుంటారు. అయితే, కరోనా కారణంగా భక్తులు లేక బిర్లా మందిర్ వేలవేలబోతుంది.



S. Srikanth

S. Srikanth

Next Story