రేవంత్‌రెడ్డికి, కీసర భూ వ్యవహరంతో లింకుపై ఆరా

Arun Chilukuri
Published on: 21 Aug 2020 4:37 PM IST
రేవంత్‌రెడ్డికి, కీసర భూ వ్యవహరంతో లింకుపై ఆరా
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, రేవంత్‌రెడ్డి అంశం మరోసారి ప్రకంపనలు సృస్టిస్తోందా? శివారు భూ వ్యవహరంలో రేవంత్‌కు సంబంధాలు ఉన్నాయని సొంతపార్టీ నేతలే దుమారం రేపుతున్నారా? సీనియర్లంతా రేవంత్‌ను పార్టీలో అడ్డుకునేందుకు చివరి అవకాశంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారా? అవినీతి సొమ్ము తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన నాగరాజు వ్యవహారాన్ని రేవంత్ మెడకు చుట్టేందుకు హస్తం నేతలే సిద్ధమవుతున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ ఏది నిజం. ఎంతవరకు నిజం?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

Next Story