నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లిలో ఉద్రిక్తత

Arun Chilukuri
Published on: 17 Oct 2020 12:30 PM IST
నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లిలో ఉద్రిక్తత
X

నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌ లో ప్రమాదం జరిగిన పంప్‌హౌస్‌కు బయలుదేరిన ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లురవి, సంపత్‌లను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా వాహనంలో నుంచి దిగడానికి నేతలు నిరాకరించారు. ఈ క్రమంలో నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story