Confusion Over Syed Shiraj Hussain Gender

కుషాయిగూడలో ఈ నెల 3న జరిగిన కార్ల చీటింగ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఒకరు ఆడో, మగో తెలియక పోలీసులు గందరగోళంలో పడ్డారు. కేసు విచారణ సమయంలో మగాడిగా భావించిన పోలీసులకు నిందితుడిగా భావిస్తున్న సిరాజ్ హుస్సేన్ షాకిచ్చాడు. తాను ఆడ అని చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు.

Chakri
Published on: 11 Jan 2019 3:43 PM IST
X

Next Story