Complete Lockdown in Vijayawada: పూర్తి లాక్ డౌన్ దిశగా విజయవాడ

Complete Lockdown in Vijayawada: విజయవాడలో మళ్ళి లాక్ డౌన్..? 21 క్లస్టర్లలో కాంటైన్మేంట్ జోన్ల ఏర్పాటుకు సిద్దమవుతున్న అధికారులు.

S. Srikanth
Published on: 20 July 2020 6:43 PM IST
Complete Lockdown in Vijayawada: పూర్తి లాక్ డౌన్ దిశగా విజయవాడ
X

Complete Lockdown in Vijayawada: విజయవాడలో మళ్ళి లాక్ డౌన్..? 21 క్లస్టర్లలో కాంటైన్మేంట్ జోన్ల ఏర్పాటుకు సిద్దమవుతున్న అధికారులు. కాంటైన్మేంట్ జోన్ల లో నేటి నుండి రకపొకలపై ఆంక్షలు. ఇప్పటికే పటమట, కృష్ణ లంక, కోతపేట, మొగల్రాజుపురం, విధ్యధరాపురం, అజిత్ సింగ్ నగర్, భవాని పురం, చుట్టుగుంట, సత్యనారాయణ పురం, చిట్టి నగర్ల్ లలో ఆంక్షలు విదించారు అధికారులు.



S. Srikanth

S. Srikanth

Next Story