Complete Lockdown in East Godavari: తూర్పుగోదావరిలో పూర్తి కర్ఫ్యూ

Complete Lockdown in East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి విజ్రుంభిస్తుంది.

S. Srikanth
Published on: 24 July 2020 5:19 PM IST
Complete Lockdown in East Godavari: తూర్పుగోదావరిలో పూర్తి కర్ఫ్యూ
X

Complete Lockdown in East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి విజ్రుంభిస్తుంది. రొజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు పెరగటం తో జిల్లా కలెక్టర్ మురళిదర్ రెడ్డి ఆదేశాలతో ఆంక్షలు మరింత కఠినతరం చేసారు. ఉదయం 11 గం. నుండి మరుసటి రోజు ఉదయం 6 గం. వరకు ప్రజలు భయట తిరగటాన్ని నిషేదించారు. ఆంక్షలను ఉల్లంగిస్తున్న వారిపై పోలీసులు ఫైన్లు విడుస్తున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story