పల్నాడు సీమలో పంతాలు పట్టింపులు కామన్.. కానీ ఈ పంచాయతీ ఇంకో రకంగా ఉంది

Arun Chilukuri
Published on: 20 Oct 2020 12:17 PM IST
పల్నాడు సీమలో పంతాలు పట్టింపులు కామన్.. కానీ ఈ పంచాయతీ ఇంకో రకంగా ఉంది
X

గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య వార్ అలా క్లోజ్ అయిందో లేదో ఇలా పల్నాడు ప్రాంతంలోని అధికార పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. వీరిద్దరి పంచాయతీ ఎంతవరకు వచ్చిందంటే ఓ డీఎస్పీ, ఓ సీఐల పోస్టులు ఎగిరిపోయేంత వరకు!! ఎంపీ మాటలు విని ఎమ్మెల్యేపై నిఘా పెట్టడంతో తీవ్ర దుమారం రేపిందన్నది టాక్‌. చివరకు విషయం ప్రభుత్వ పెద్దల వరకు చేరడంతో పోలీసులు నష్టనివారణ చర్యలకు దిగారు. అసలు విషయం బయటకు రాకుండా కప్పి పుచ్చారు. ఒకే డివిజన్‌లో, ఒకే స్టేషన్‌ నుంచి ఇద్దరు అధికారులపై ఆకస్మికంగా వేటు వేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకీ ఏం జరిగింది?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

Next Story