CM KCR Signature Forgery: కేసీఆర్ సంతకం ఫోర్జరీ

CM KCR Signature Forgery: తెలంగాణ సీఎం కేసీఆర్ లెటర్ హెడ్ సంతకం ఫోర్జరీ చేసి అమాయకులను మోసం చేస్తున్న కరీంనగర్ యువకుడు సాయిను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేసారు.

S. Srikanth
Published on: 23 Aug 2020 3:17 PM IST
CM KCR Signature Forgery: కేసీఆర్ సంతకం ఫోర్జరీ
X

CM KCR Signature Forgery: తెలంగాణ సీఎం కేసీఆర్ లెటర్ హెడ్ సంతకం ఫోర్జరీ చేసి అమాయకులను మోసం చేస్తున్న కరీంనగర్ యువకుడు సాయిను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేసారు. కేసీఆర్, కేటీఆర్ తో దిగిన ఫోటోలతో పేస్ బుక్, వాట్స్ ఆప్ డీపీలు పెట్టుకున్న సాయి మంత్రి కేటీఆర్, కేసీఆర్ తనకు తెలుసంటూ.. ప్రజలను మోసం చేసాడు.



S. Srikanth

S. Srikanth

Next Story