వర్షాల పై సీఎం కేసీఆర్ సమీక్ష

Arun Chilukuri
Published on: 26 Sept 2020 2:36 PM IST
వర్షాల పై సీఎం కేసీఆర్ సమీక్ష
X

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ పలు ఆదేశాలను అధికారులకు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని కావున అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంత ఖర్చు అయినా వెనుకాడద్దని తెలిపారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story