CM KCR Review Meeting : కరోనా కట్టడి పై కేసీఆర్ సమీక్ష

Arun Chilukuri
Published on: 17 July 2020 2:24 PM IST
CM KCR Review Meeting : కరోనా కట్టడి పై కేసీఆర్ సమీక్ష
X
KCR (File Photo)

CM KCR Review Meeting : ప్రగతి భవన్ లో ఆరోగ్యశాఖ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కొత్తగా హెల్త్ సెక్రటరీ నియామకం తరువాత ముఖ్యమంత్రి మొదటి రివ్యూ. సమీక్ష కు హాజరైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్ , ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజివి, ఇతర ఆరోగ్యశాఖ అధికారులు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story