జాగ్రత్త నిఘా ఉంది !!

Arun Chilukuri
Updated on: 26 Aug 2020 5:45 PM IST
జాగ్రత్త నిఘా ఉంది !!
X

సొంతపార్టీపై ఆయన నిఘా పెట్టారా? అనుమానమా... నిఘా వర్గాల హెచ్చరిక. జగన్‌ ఎందుకలా అనుకుంటున్నారు.? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సొంత పార్టీ నేతలపై నిఘా పెట్టారా? పాలనాపరంగా మరింత కఠినంగా వ్యవహరించాలని డిసైడ్‌ అయ్యారా? తానొక్కడే నిజాయితీగా ఉంటే లాభం లేదని తన టీమ్‌ కూడా అంతే నిజాయితీగా ఉండాలని భావిస్తున్నారా? నాయకుడెవరైనా తప్పు చేస్తే వెంటనే పిలిపించి స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చి పంపిస్తున్నారా? అదే సమయంలో అంతర్గత కుమ్ములాటలకు ఆస్కారం ఇవ్వకుండా వర్గ విబేధాలను ప్రోత్సహించకుండా ఆధిపత్య పోరు లేకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారా? సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి నిర్ణయించారా? ఇంతకీ జగన్‌ ఆలోచన ఏంటి? సంస్థాగతంగా బలోపేతం చేయడమంటే ఏం చేయబోతున్నారు? పాలనాపరంగా ఎలా ఉండబోతున్నారు?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story