Chiranjeevi Announces Groceries For Film Industry Workers: శుభ‌వార్త త్వ‌ర‌లోనే వింటారు.. సినీ కార్మికులకు ధైర్యం చెప్పిన చిరంజీవి

Chiranjeevi Announces Groceries For Film Industry Workers: స్టూటింగ్స్ లేకుండా.. ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతున్న సిని కార్మికులకు మూడో విడ‌త‌ నిత్యవ‌స‌ర వ‌స్తువుల‌ను అందజేయ‌నున్నారు. కరోనా క‌ష్ట కాలంలో వారిని అందుకోవ‌డానికి సీసీసీ ముందుకు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో చిరంజీవి మాట్లాడుతూ.. దైర్యంగా ఉండాలని తెలిపారు.

Karampoori Rajesh
Updated on: 21 Aug 2020 7:12 PM IST
Chiranjeevi Announces Groceries For Film Industry Workers:  శుభ‌వార్త త్వ‌ర‌లోనే వింటారు.. సినీ కార్మికులకు ధైర్యం చెప్పిన చిరంజీవి
X

Chiranjeevi Announces Groceries For Film Industry Workers Corona Crisis Charity

Next Story