Cheetah Wandering in Hyderabad

హైదరాబాద్‌ శివారు.. రంగారెడ్డి జిల్లా యాచారంలో చిరుత పులి ఆచూకీ కోసం.. ఫారెస్ట్‌ అధికారులు వేచిచూస్తూనే ఉన్నారు. 4 రోజులుగా వెదుకుతున్నా చిరుత చిక్కలేదు. నిన్న వేసిన రెండు బోన్లలో చిక్కుకుని కుక్క మృతిచెందింది. మరో బోనులో మేకపిల్లలు, మాంసం ఎరేసినా.. చిరుత పట్టుబడలేదు. 4 సీసీ కెమెరాలతో కొత్తపల్లి గుట్ట ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అయితే చిరుత జాడ తెలియరాలేదు.

Chakri
Published on: 7 Jan 2019 1:40 PM IST
X

Next Story