Cheetah in Tirumala Ghat Road: బైక్ పై వెళుతున్న వారిపై చిరుత దాడి

Cheetah in Tirumala Ghat Road: తిరుమల 2వ ఘాట్ రోడ్డులో చిరుత కలకలం.

S. Srikanth
Published on: 4 Aug 2020 5:00 PM IST
Cheetah in Tirumala Ghat Road: బైక్ పై వెళుతున్న వారిపై చిరుత దాడి
X

Cheetah in Tirumala Ghat Road: తిరుమల 2వ ఘాట్ రోడ్డులో చిరుత కలకలం. బైక్ పై వెళుతున్న వారిపై దాడికి యత్నం. తప్పించుకున్న వాహనదారులు. తప్పించుకున్న వ్యక్తి తిరుమల ట్రాఫిక్ పోలీస్ మురళి. గంట వ్యవదిలోనే మరో వాహనదరుడి కంటపడ్డ చిరుత. దీంతో ద్విచక్రవాహన దారులు హడలిపోతున్నారు. చిరుత సంచారంతో తోల్ గేటు వద్ద వాహనాలను ఆపి గుంపులుగావదులుతున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story