Chartered Flight flies on Tirumala Temple: తిరుమలలో విమానం హల్ చల్
Chartered Flight flies on Tirumala Temple: తిరుమల శ్రీవారి ఆలయంపై ఒక చార్టెడ్ ఫ్లైట్ ఈరోజు చక్కర్లు కొట్టింది.
తిరుమల కొండ మీద మరోసారి విమానం హల్ చల్ చేసింది. ఆలయ పరిసరాల గగనతలంపై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. ఎదుకొందలపై విమాన సంచారం కలకలం సృష్టిస్తోంది.
Next Story




