Bonam Ganam 2020 Song by Jabardasth jeevan: సింహాల రధం మీద అమ్మ బైలెల్లిరా..జబర్దస్త్ జీవన్ బోనాల పాట! (వీడియో)

Bonam Ganam 2020 Song by Jabardasth jeevan: జబర్దస్త్ జీవన్ HMTV స్టూడియోలో సందడి చేశారు.

K V D Varma
Published on: 11 July 2020 5:36 PM IST
Bonam Ganam 2020 Song by Jabardasth jeevan: సింహాల రధం మీద అమ్మ బైలెల్లిరా..జబర్దస్త్ జీవన్ బోనాల పాట! (వీడియో)
X
Jabardasth jeevan

అమ్మా బయలెల్లినాదో అంటూ బోనాల పండుగ సందర్భంగా జబర్దస్త్ జీవన్ HMTV స్టూడియోలో సందడి చేశారు. Bonam Ganam 2020 పేరుతొ HMTV నిర్వహించిన కార్యక్రమంలో అమ్మవారి పాట పాడి తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు జీవన్. ఆ వీడియో మీకోసం..

K V D Varma

K V D Varma

Next Story