సీఎం కేసీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫైర్

Arun Chilukuri
Published on: 6 Nov 2020 2:57 PM IST
సీఎం కేసీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫైర్
X

సీఎం కేసీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫైరయ్యారు. మంత్రివర్గాన్ని, అధికారులను కలవకుండా ఏం పాలన చేస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌ను నమ్ముకొని వచ్చిన తన తండ్రి డీఎస్‌కు అన్యాయం చేశారని మండిపడ్డారు. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story