BJP Krishna Sagar Rao Question to CM KCR: పాత సచివాలయంలో ప్రార్థనా మందిరాల కూల్చివేతపై ప్రశ్నాస్త్రాలు!
BJP Krishna Sagar Rao Question to CM KCR: సచివాలయంలోని ప్రార్థనామందిరాల కూల్చివేతపై కేసీఆర్ ను ప్రశ్నించిన బీజేపీ నాయకుడు కృష్ణ సాగర్ రావ్ HMTV Live
BJP Krishna Sagar Rao questioned CM KCR
సచివాలయం కూల్చివేత పనుల్లో భాగంగా ప్రార్థనా మందిరాలను కూల్సివేయడాన్ని బీజీపీ నాయకుడు కృష్ణ సాగర్ రావు తప్పుపట్టారు. ఈమేరకు అయన హ్మ్ట్వ్తో మాట్లాడుతూ ఈ చర్య సరైనది కాదని అభిప్రాయపడ్డారు. సిఎం కేసీఆర్ కు ఈ విషయంపై ప్రశ్నలు సంధించారు.
Next Story




