logo
వీడియోలు

Kanna Lakshmi Narayana Letter to CM Jagan: రేషన్ డీలర్స్ సమస్యల పై ఏపీ సీఎం జగన్ కు బీజేపీ నేత కన్నా లేఖ

Kanna Lakshmi Narayana Letter to CM Jagan: రేషన్ డీలర్స్ సమస్యల పై ఏపీ సీఎం జగన్ కు బీజేపీ నేత కన్నా లేఖ
X
Kanna Lakshminarayana (file photo)
Highlights

Kanna Lakshmi Narayana Letter to CM Jagan: రేషన్ డీలర్స్ సమస్యల పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం జగన్ కు లేఖ.

Kanna Lakshmi Narayana Letter to CM Jagan: రేషన్ డీలర్స్ సమస్యల పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం జగన్ కు లేఖ. రాష్ట్రంలో రేషన్ షాప్ డీలర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. రేషన్ డీలర్స్ లో ఎక్కువ మంది తక్కువ ఆదయ వర్గాలు ఎస్సి, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవరున్నారని.. ఈ దుకనలని స్వయం ఉపాదిగా తీసుకున్నారని తెలిపారు. రేషన్ షాప్ లు ప్రజా పంపిణీ వ్యవస్తలోకుడా కీలకమని లేఖలో వెల్లడించారు.
Web TitleBJP Kanna Lakshmi Narayana Letter to CM Jagan over Ration Dealers Problems
Next Story