BJP Janasena Chalo Antarvedi Tour: చలో అంతర్వేదికి పిలిపునిచ్చిన జనసేన, బిజెపి..

BJP Janasena Chalo Antarvedi Tour: అమలాపురం సబ్ డివిజన్ లో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా చలో అంతర్వేది కి పిలుపునిచ్చిన బిజెపి జనసేన

S. Srikanth
Published on: 9 Sept 2020 11:26 AM IST
BJP Janasena Chalo Antarvedi Tour: చలో అంతర్వేదికి పిలిపునిచ్చిన జనసేన, బిజెపి..
X

BJP Janasena Chalo Antarvedi Tour: అమలాపురం సబ్ డివిజన్ లో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా చలో అంతర్వేది కి పిలుపునిచ్చిన బిజెపి జనసేన నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేసిన పోలీసులు. కర్ఫ్యూ వాతావరణం తలపిస్తున్న కోనసీమ... 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా ర్యాలీలు ,నిరసన కార్యక్రమాలు నిషేధం. ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది.. నిన్న అనుమతి లేకుండా చలో అంతర్వేది కార్యక్రమంలో నిర్వహించిన 43 మంది పై కేసు నమోదు చేసి అరెస్టులు.



S. Srikanth

S. Srikanth

Next Story