Bike Umbrella: నగర్ కర్నూల్ లో బైక్ అంబ్రెల్లా

Bike Umbrella: వర్షంలో బయటకు వెళ్ళాలంటే గొడుగు తప్పనిసరిగా ఉపయోగిస్తాం..

S. Srikanth
Published on: 15 Sept 2020 8:48 PM IST
Bike Umbrella: నగర్ కర్నూల్ లో బైక్ అంబ్రెల్లా
X

Bike Umbrella: వర్షంలో బయటకు వెళ్ళాలంటే గొడుగు తప్పనిసరిగా ఉపయోగిస్తాం.. కానీ, ఆ గొడుగు పదచారులకు మాత్రమే ఉపయోగపడుతుంది.. ఒకవేళ వర్షంలో బైక్ పై వెళ్ళాలంటే పరిస్తితి ఏంటి? నగర్ కర్నూల్ జిల్లా గోదేరు కు చెందినా యువకుడికి ఓ ఆలోచన తట్టింది.



S. Srikanth

S. Srikanth

Next Story