Bakrid Celebrations in Hyderabad: హైదరాబాద్ లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బక్రీద్ వేడుకలు

Bakrid Celebrations in Hyderabad: హైదరాబాద్ లో బక్రీద్ వేడుకలు జరుగుతున్నాయి.

S. Srikanth
Published on: 1 Aug 2020 10:34 AM IST
Bakrid Celebrations in Hyderabad: హైదరాబాద్ లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బక్రీద్ వేడుకలు
X

Bakrid Celebrations in Hyderabad: హైదరాబాద్ లో బక్రీద్ వేడుకలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ విజ్రుంబిస్తున్న ఈ సమయంలో కోవిడ్ నిబందనలు పాటిస్తూ నమాజ్ చేసుకొనే ఏర్పాట్లు చేసింది జీహెచ్ఎంసీ. ప్రతీ మసీద్ దగ్గర శానితైజర్ వాడకంతో పాటు, కుర్బాని చెత్తను భయట పడేయకుండా ఏర్పాట్లు చేసారు.



S. Srikanth

S. Srikanth

Next Story