Bail for JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్

Bail for JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్. కండిషన్ బెయిల్ మంజూరు చేసిన అనంతపురం కోర్ట్.

S. Srikanth
Updated on: 5 Aug 2020 4:21 PM IST
Bail for JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్
X

Bail for JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్. కండిషన్ బెయిల్ మంజూరు చేసిన అనంతపురం కోర్ట్. తాడిపత్రి వదిలి వేల్లోద్దని ఆదేశించినకోర్ట్. మొత్తం 3 కాసుల్లో బెయిల్ మంజూరు. బీఎస్3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా మార్చిన కేసులో అరెస్ట్. జూన్ 13న అరెస్ట్ చేసిన పోలీసులు.



S. Srikanth

S. Srikanth

Next Story