Ayodhya Ram Mandir Special Story: ఇలా అయోధ్యాపురంలో..

Ayodhya Ram Mandir Special Story: హిందూ జీవన విధానంలో మమేకమైన ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు.

S. Srikanth
Updated on: 4 Aug 2020 7:11 PM IST
Ayodhya Ram Mandir Special Story: ఇలా అయోధ్యాపురంలో..
X

Ayodhya Ram Mandir Special Story: హిందూ జీవన విధానంలో మమేకమైన ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు. దశాబ్దాలనాటి వివాదానికి తెరదించి రామజన్మ భూమి రాముడిదే అంటూ తేలిన సందర్బంగా అక్కడ మందిరం నిర్మాణం పనుల్లో వేగం పుంజుకుంటున్నాయి. ఆగష్టు 5న పుణ్య ఘడియల్లో ఆలయ పునాదులకు శ్రీకారం చుడుతున్నారు. అలంటి అప్పుడు అయోధ్య రాముని అలంకరనపై ఎనెన్నో అంచనాలు. ఆ రోజు రామయ్య ఏ దుస్తుల్లో ఉంటారు ఎలా నేరిసిపోతారు. ఆయనకు దరింప చేసే వస్త్రలేంటి..

పూర్తి కథనం కోసం ఈ వీడియో ను చుడండి




S. Srikanth

S. Srikanth

Next Story