ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణ‍యం

Arun Chilukuri
Published on: 16 Oct 2020 3:13 PM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణ‍యం
X

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్‌ అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలను నమోదు చేయొద్దని సర్క్యులర్ జారీ చేసింది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలు ఉన్నాయని సమాచారం అందటంతో.. వెంటనే వాటిని తొలగించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story