AP CM Jagan at Tirumala Temple: శ్రీవారి సన్నిధిలో జగన్

AP CM Jagan at Tirumala Temple : తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.

S. Srikanth
Published on: 23 Sept 2020 8:31 PM IST
AP CM Jagan at Tirumala Temple: శ్రీవారి సన్నిధిలో జగన్
X

AP CM Jagan at Tirumala Temple : తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాద్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేసిన జగన్.. పంచకట్టు, తిరునామంతో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story