AP Government On Schools: స్కూల్స్ రీ ఓపెనింగ్ పై ఏపీ సర్కార్ కొత్త నిర్ణయం

AP Government On Schools: అన్ లాక్ 3 నిబందనలు ఆగష్టు 31 వరకు కొనసాగుతుండటంతో పరిస్దితిని సమీక్షిస్తామని ఏపీ మంత్రి అడిములపు సురేష్ అన్నారు.

S. Srikanth
Published on: 13 Aug 2020 10:00 AM IST
AP Government On Schools: స్కూల్స్ రీ ఓపెనింగ్ పై ఏపీ సర్కార్ కొత్త నిర్ణయం
X

AP Government On Schools: అన్ లాక్ 3 నిబందనలు ఆగష్టు 31 వరకు కొనసాగుతుండటంతో పరిస్దితిని సమీక్షిస్తామని ఏపీ మంత్రి అడిములపు సురేష్ అన్నారు. తిరిగి పాఠశాలలను ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయిస్తామని చెప్పారు. నాడు-నేడు కార్యక్రమం, జగనన్న కనుక పంపిణీ కార్యక్రమాలు పూర్తి చేసి స్కూల్స్ ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.




S. Srikanth

S. Srikanth

Next Story