దుబ్బాక ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి
దుబ్బాక ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలో 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు 3వేల 6వందల మంది సిబ్బందిని కేటాయించారు. నియోజకవర్గంలో 89 సమస్యాత్మక, 33 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు అధికారులు. 2వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story




