Kangana ranaut Maharashtra CM Uddhav Thackeray: దమ్ముంటే ఆపు.. సీఎం కి కంగనా సవాల్..

Kangana ranaut Maharashtra CM Uddhav Thackeray: సుశాంత్ సింగ్ రాజ్ పుట్ కేసుతో మొదలైన మాటల సమరం సవాల్ చేసుకొనే వరకు వెళ్లింది.

S. Srikanth
Published on: 10 Sept 2020 9:41 AM IST
Kangana ranaut Maharashtra CM Uddhav Thackeray: దమ్ముంటే ఆపు.. సీఎం కి కంగనా సవాల్..
X

Kangana ranaut Maharashtra CM Uddhav Thackeray: సుశాంత్ సింగ్ రాజ్ పుట్ కేసుతో మొదలైన మాటల సమరం సవాల్ చేసుకొనే వరకు వెళ్లింది. ఇప్పుడు కూల్చివేత దగ్గర ఆగింది. కాంట్రవర్సీ క్వీన్ కంగనా ఉద్ధవ్ సర్కార్ పై ఆరోపణలను సందిస్తూనే ఉంది. పగ తీర్చుకున్నారు కదా? ఇక మీ టర్న్ వెయిట్ చేయండి అంటుంది..



S. Srikanth

S. Srikanth

Next Story