విషాదం: ఈత కొడుతుండగా విద్యుత్ షాక్‌‌తో యువకుడి మృతి

Arun Chilukuri
Published on: 31 Aug 2020 4:19 PM IST
విషాదం: ఈత కొడుతుండగా విద్యుత్ షాక్‌‌తో యువకుడి మృతి
X

కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ఈత సరదా విషాదాన్ని మిగిల్చింది. కళ్ల ముందే ఈత కొడుతోన్న యువకుడు విద్యుత్ షాక్‌కు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బొమ్మెపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గురుప్రసాద్ అనే యువకుడు ఈత కోసం బావిలో దూకాడు. అంతలోనే బావిలోని మోటార్‌ పైపుకు అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావటంతో గురుప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story