నేడు సీఎం జగన్‌ను కలవనున్న ఏపీ విద్యార్థుల బృందం

CM Jagan: సచివాలయంలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపనున్న విద్యార్థులు

Jyothi
Updated on: 21 March 2022 6:44 AM IST
A Group of AP Students Will Meet CM Jagan Today
X

నేడు సీఎం జగన్‌ను కలవనున్న ఏపీ విద్యార్థుల బృందం

CM Jagan: ఉక్రెయిన్ నుంచి ఏపీకి వచ్చిన విద్యార్థుల బృందం కృతజ్ఞతపూర్వకంగా సీఎం జగన్‌ను కలవనున్నారు. ఉక్రెయిన్ నుంచి తరలివచ్చిన విద్యార్థుల బృందంలో జిల్లాకు ఒక్క విద్యార్థి చొప్పున ముఖ్యమంత్రిని కలవనున్నారు. సచివాలయంలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రితో విద్యార్ధుల బృందం భేటీ కానున్నట్లు టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి చూపిన ప్రత్యేక చొరవతో ఆ దేశంలో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులు, ఇతరులను రాష్ట్రానికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.

Jyothi

Jyothi

Next Story