Etela Rajender: ఈటలను గెలిపించిన ఏడు ఆయుధాలేంటి?

Etela Rajender: ఏడు ఈటెలు. ఔను. తన అమ్ములపొదిలోని ఏడు ఈటెలను..

Arun Chilukuri
Published on: 3 Nov 2021 9:45 AM IST
7 Reasons For Etela Rajender Grand Victory In Huzurabad Bypoll 2021
X

Etela Rajender: ఈటలను గెలిపించిన ఏడు ఆయుధాలేంటి?

Etela Rajender: ఏడు ఈటెలు. ఔను. తన అమ్ములపొదిలోని ఏడు ఈటెలను, హుజూరాబాద్ రణక్షేత్రంలో విసిరారు ఈటల రాజేందర్. బైపోల్‌ యుద్ధంలో సప్త అస్త్రాలు సూటిగా, మరింత ధాటిగా సంధించారు ఈటల. ఆ సెవన్‌ వెపన్సే, హుజూరాబాద్‌ వార్‌లో, ఈటలను విజయతీరాలకు చేర్చాయి. రిజైన్‌ మొదలు, బైపోల్ రిజల్ట్ వరకు, ఈటల అమ్ములపొదిలో ఆ ఏడు అస్త్రాలేంటి? అవెలా లక్ష్యాన్ని చేధించాయి?

పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story