Old Woman Dead in East Godavari District: 'తూర్పు'ను భయపెడుతున్న వృద్ధుల మరణాలు

Old Woman Dead in East Godavari District: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో భయపెడుతున్న వృద్దుల మరణాలు.

S. Srikanth
Published on: 22 July 2020 8:43 PM IST
Old Woman Dead in East Godavari District: తూర్పును భయపెడుతున్న వృద్ధుల మరణాలు
X

Old Woman Dead in East Godavari District: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో భయపెడుతున్న వృద్దుల మరణాలు. మంగళవారం పిఠాపురం మునిసిపల్ ఆఫీస్ ఎదుట 65 ఏళ్ల వృద్దుడు మృతి. నేడు స్టువర్ట్ పేటలో ప్రాణాలు కోల్పోయిన 64 ఏళ్ల వృద్దురాలు. కరోనా భయంతో దగ్గరకు వెళ్ళడానికి జంకుతున్న జనం. సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులు.



S. Srikanth

S. Srikanth

Next Story