Top
logo

Prisoners Test Covid 19 Positive: ఏలూరు సబ్ జైలు ను తాకిన కరోనా

Prisoners Test Covid 19 Positive: ఏలూరు సబ్ జైలు ను తాకిన కరోనా
X
Highlights

Prisoners Test Covid 19 Positive: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సబ్ జైలులో కరోనా కలకలం రేగింది. రేమాండ్ లో ఉన్న...

Prisoners Test Covid 19 Positive: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సబ్ జైలులో కరోనా కలకలం రేగింది. రేమాండ్ లో ఉన్న 13 మంది కైదీలకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. 70 అనుమానితులకు టెస్ట్లు నిర్వహించగా 13 మందికి పాజిటివ్ నిర్దారణ అయినట్లు ఆధికారులు వెల్లడించారు. దీంతో మిగితా కైదీలు ఆందోళనకు గురవుతున్నారు.Web Title13 Prisoners Test Covid 19 Positive in West Godavari District Eluru Andhra Pradesh
Next Story