బరితెగించిన పోలీసులు.... పీఎస్‌లో నిత్యం తాగి తందనాలు | hmtv Exclusive Visuals

బెజవాడలో పోలీసులు బరితెగించారు. భవానీపురం పోలీస్ స్టేషన్‌‌లో ఉన్న అకాంబినేషన్ కేంద్రంలో నిత్యం తాగి తందనాలు ఆడుతున్నారు. ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాసరావు సమక్షంలో పోలీసు సిబ్బంది పేకాట స్థావరంగా మార్చేశారు.

Chakri
Published on: 10 Jan 2019 3:09 PM IST
X

Next Story