ఈ మధ్యాహ్నం 12.30గంటలకు జగన్‌తో కేటీఆర్‌ భేటీ

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పీడ్‌ పెంచారు. ఫడరల్‌ ఫ్రంట్‌లోకి వైసీపీని ఆహ్వానించాలని నిర్ణయించిన కేసీఆర్‌... జగన్‌తో చర్చలు జరపాలని కేటీఆర్‌ను ఆదేశించారు.

Chakri
Published on: 16 Jan 2019 11:31 AM IST
X

Next Story