అవును వాళ్ళిద్దరూ విడిపోయారు

Arun Chilukuri
Published on: 20 Aug 2020 11:59 AM IST
అవును వాళ్ళిద్దరూ విడిపోయారు
X

అవును వాళ్ళిద్దరూ విడిపోయారు. సినిమా టైటిలో కాదు.. మూవీ డైలాగో కాదు... కాకపోతే అచ్చుగుద్దినట్టు సినిమా తరహాలోనే ఇప్పుడీ మాట రాజకీయ రాజధాని సింహపురిలో సర్వత్రా వినిపిస్తోంది. అంతకుమించిన చర్చ కూడా జరుగుతోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు ఎందుకు విడిపోయారు అసలు అలాంటి చర్చ తెరపైకి ఎలా వచ్చింది అలాగైతే ఈ కథని చూడాల్సిందే.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

Next Story