ఇవాళ విజయవాడ కోర్టుకు శ్రీనివాస్‌రావు

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌రావు ఎన్‌ఐఏ కస్టడీ ముగిసింది. దీంతో ఇవాళ అతన్ని.. విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గత శనివారం శ్రీనివాస్‌ను తమ కస్టడీకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు.. వైజాగ్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో విచారణ చేశారు.

Chakri
Published on: 18 Jan 2019 10:55 AM IST
X

Next Story