పేలిన గ్యాస్ సిలిండర్

సికింద్రాబాద్‌లోని కాప్రాలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడుతో మంటలు చెలరేగి ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి ఆ భవనం పాక్షికంగా కూలిపోయింది. భవనం కూలడంతో చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు కూడా కొద్దిగా దెబ్బతిన్నాయి.

Chakri
Published on: 18 Jan 2019 10:48 AM IST
X

Next Story