Top
logo

స‌రికొత్త రూపు సంత‌రించుకున్న తెలంగాణ అసెంబ్లీ

Highlights

తెలంగాణ అసెంబ్లీ న‌యా లుక్ సంత‌రించుకుంది. ఈనెల 17నుంచి జ‌ర‌గ‌బోయే స‌మావేశాల‌కు అసెంబ్లీ ప్రాంగ‌ణం స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబ‌య్యింది.. భ‌వ‌నాల‌కు రంగులు, ఎటుచూసినా ఆహ్లాదక‌రం అనిపించే ప‌చ్చ‌ద‌నం, స‌రికొత్త హైటెక్ హంగుల‌తో స‌భ్యుల‌కు ఘ‌నంగా ఆహ్వానం ప‌ల‌క‌బోతుంది.

Next Story

లైవ్ టీవి