గుర్రాలపై స్వారీ చేస్తూ యువకుల సందడి

సంక్రాంతి పండుగతో పల్లేలో సంబరాలు హోరెత్తిపోతున్నాయి. విశాఖజిల్లా, అనకాపల్లిలో గుర్రపు పోటీలూ దుమ్మురేపుతున్నాయి. యువకులు మగదీరలో రామ్ చరణ్ లా గుర్రపు స్వారీలు చేస్తూ విలేజ్ హీరోలా సందడి చేస్తున్నారు.

Chakri
Published on: 16 Jan 2019 10:24 AM IST
X

Next Story