పందెం కోళ్ల పెంపకం అంటే ఏదో ఆహారం పెట్టేస్తే సరిపోతుందనుకుంటే పొరపాటు...

పందెం కోళ్ల పెంపకం అంటే ఏదో ఆహారం పెట్టేస్తే సరిపోతుందనుకుంటే పొరపాటు. వీటికి మంచి బలవర్థకమైన ఆహారం ఇస్తున్నారు వెంకటరాజు. ప్రతీ రోజు వీటి మెనూలో జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. రోజూ కోడిగుడ్డు కూడా ఇస్తారు. అంతేకాదు కొన్నింటికి మటన్‌ను ఆహారంగా తప్పక ఉండాల్సిందే...కోడి బలంగా తయారయ్యేందుకు ఈ ఆహారం ఎంతగానో దోహదపడుతుందంటున్నారు రైతు వెంకటరాజు

Chakri
Published on: 15 Jan 2019 12:23 PM IST
X

Next Story