భోగి మంటల్లో ప్రధాని మోడీ

ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ గుంటూరులో తెలుగు యువత వినూత్న నిరసన తెలిపింది. భోగిమంట్లలో ప్రధాని మోడీ ఫొటోలు దహనం చేసి నిరసన తెలిపారు. ఎంపీ గల్లా జయదేవ్‌ కార్యాలయం ఎదుట భోగి మంటలు వేసిన తెలుగు యువత నేతలు... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

Chakri
Published on: 14 Jan 2019 3:11 PM IST
X

Next Story