బాపట్లలో యువతి అపహరణకు యత్నం

గుంటూరు జిల్లా బాపట్లలోని కోళ్లమూడివారి వీధిలో యువతి అపహరణకు దుండగులు యత్నించారు. తెల్లవారుజామున ఇంటి ముంగిట సంక్రాంతి ముగ్గులు వేస్తున్న సమయంలో యువతిని ఇద్దరు యువకులు అపహరించేందుకు ప్రయత్నించారు

Chakri
Published on: 14 Jan 2019 2:55 PM IST
X

Next Story