పంట పొలాలను నాశనం చేస్తున్న గజరాజులు

చిత్తూరు జిల్లాలోని మల్లప్ప కొండ అటవీ సరిహద్దు ప్రాంతాలను.. ఏనుగుల గుంపులు వణికిస్తోంది. పంట పొలాలపై గజరాజులు దాడులు చేస్తున్నాయి. రెండు గుంపులుగా విడిపోయిన ఏనుగులు.. పెద్దపర్తికుంట, చిన్నపర్తికుంట, బోయినపల్లి, సంగనపల్లి అటవీసరిహద్దుల్లో ఏనుగులు గుంపులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Chakri
Published on: 13 Jan 2019 12:59 PM IST
X

Next Story